సినిమాల ప్రభావమో మరొకటో కానీ పంచ్‌లు, సెటైర్‌లు మన జీవితంలో భాగమైపోయాయి. ఇవి లేకుండా మన రోజు గడవట్లేదు. పంచ్ మామ సరిగ్గా ఈ ఆలోచనలోంచి వచ్చినదే. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్.. మీకు నచ్చే స్టైల్‌లో ఇక్కడ లభిస్తుంది. అది సినిమా అయినా, రాజకీయమైనా, స్పోర్ట్స్ అయినా.. పంచ్ మాత్రం మిస్ అవ్వదు.. సెటైర్ మాత్రం గురి తప్పదు.
మరి ఇక లేట్ ఎందుకు మా సంచుల కొద్దీ పంచులను, గుక్క తిప్పుకోనివ్వని సెటైర్‌లను చదివి ఆనందించండి. వీటితో పాటు నేటి సమాజాన్ని ప్రతిబింబించే వార్తలను కూడా అందిస్తున్నాం. అంతే కాదండోయ్ మీరు రెగ్యులర్‌గా ఇష్టపడే సెలబ్రిటీ వార్తలను, లేటస్ట్ వీడియోలను కూడా ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి.